సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత స్టాక్ మార్కెట్లు నిన్న భారీ పతనం తరువాత నేడు, మంగళవారం కూడా నష్టాల్లో కొనసాగాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ రోజంతా హెచ్చుతగ్గులకు లోనై లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరికి స్వల్ప నష్టాలతో ముగిసాయి. పెరుగుతున్న చమురు ధరలు అమెరికా-ఇరాన్ ప్రాంతీయ ఉద్రిక్తతలు మార్కెట్‌పై ఇప్పటికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.బీఎస్‌ఈ సెన్సెక్స్ 242.65 పాయింట్లు (0.33శాతం) తగ్గి, 72,529.07 దగ్గర ముగిసింది. నిఫ్టీ 64.05 పాయింట్లు (0.28శాతం) కోల్పోయి 22,716.20 వద్ద నిలబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *