సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతల సందోహం పాలకొల్లు అయ్యింది. పాలకొల్లు లక్ష్మి వెంకటేశ్వర కళ్యాణ వేదిక లో జరిగిన వైసీపీ నాయకులు గుడాల గోపి కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు వారి కుమారుడు కొయ్యే సుందర్ రాజు తో పాటు జిల్లా వైసీపీ అడ్జక్షుడు నరసాపురం మాజీ శాసన సభ్యులు ముదునూరి ప్రసాద రాజు భీమవరం లోని వైసీపీ MLC కవురు శ్రీనివాస్ పాలకొల్లు మాజీ MLC శ్రీ మేకా శేషు బాబు భీమవరం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ చినిమిల్లి వెంకట్రాయుడు చిగురుపాటి సందీప్, జిల్లాకు చెందిన పలువురు కీలక వైసీపీ నేతలు తదితరులు పాల్గొని కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *