సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ది భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో తాజగా జరిగిన ఇన్ కంటాక్స్ TDS పై అవగాహన సదస్సు ను ఛాంబర్ అధ్యక్షలు మానేపల్లి సూర్యనారాయణ గుప్త , అధ్యక్షతన ఛాంబర్ కార్యాలయంలో జరిగింది. ఈ ఆదాయపు పన్ను మినహాయింపు TDS కు సంబందించిన అంశములపై INCOMETAX OFFICER TDS-1 ELURU P. L. శ్యామలాదేవి ఛాంబర్ సభ్యులకు, ఆడిటర్స్ కు, టాక్స్ కన్సల్టెంట్స్ కు, వ్యాపార ప్రముఖులకు సవివరంగా తెలిపారు. ఈసమావేసములో భీమవరం ఆదాయపు పన్ను ఆఫీసర్ పాల్గొన్నారు. ఛాంబర్ తరపున ఐటి అధికారులు ను ఛాంబర్ సభ్యులుసత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *