సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక DNR ఇంజనీరింగ్ కళాశాలలో KODNEST TECHNOLOGIES PVT. LTD. కాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను ఈ నెల 26 మరియు 27 తేదిల్లో నిర్వహించిన నేపథ్యంలో ప్లేసెమెంట్ డ్రైవ్ లో 9 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఎంపిక అయినట్లు కళాశాల సెక్రటరీ,గాదిరాజు సత్యానారాయణ రాజు తెలిపారు. KODNEST TECHNOLOGIES PVT. LTD., సంస్థ విద్యార్థులకు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఆయన ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ యందు స్కిల్స్ నేర్పించి ఉద్యోగావకాశాలను కల్పించే మంచి ఎడ్యూటేక్ సంస్థ అని అన్నారు. ఇంటర్వ్యూలో విజయం సాధించిన 9 మంది విద్యార్థులకు శుభాకంక్షాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. అంజన్ కుమార్. వైస్ ప్రిన్సిపాల్ డా.బి.వి.ఎస్.వర్మ, డీన్లు, హెచ్.ఓ.డీ. లు, ఆప్టిట్యూడ్ ట్రైనర్ కె.డాక్టరబాబు, కుమార్, మరియు ఫాకల్టీ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *