సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌ మరోసారి యూత్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న హారర్‌ కామెడీ ‘రాజాసాబ్‌’. తాజా టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ విడుదలయిన కొన్ని గంటల లోనే మిలియన్ ల యూస్ తో వైరల్ అవుతుంది. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్‌ కథానాయికలు. సంజయ్‌దల్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. డిసెంబరు 5న చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ టీజర్ తో రాజా సాబ్ సినిమా ఫై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోవడం ఖాయం.. అద్భుతంగ హాలీవుడ్ టేకింగ్ స్థాయిలో టీజర్ లో దృశ్యాలు ఉన్నాయి. యంగ్ లుక్‌లో ప్రభాస్‌ చేసిన హంగామా, అదిరిపోయే క్వాలిటీ గ్రాఫిక్ విజువల్స్‌, నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఏమిటి ?మారుతి టేకింగ్‌ ఇంత హై స్థాయిలో ఉంటుందా? అనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *