సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత సోమవారం నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్ నేడు మంగళవారం కూడా అదే బాటలో ఉంది.. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.61) బలహీనపడడం ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, 249.70 పాయింట్స్ నష్టంతో, నిఫ్టీ 80.50 పాయింట్స్ నష్టంతో ముగిసింది. నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి.గత సెషన్ ముగింపు (76,728)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం లాభాలతో మొదలైన సెన్సెక్స్ ఒకదశలో దాదాపు 600 పాయింట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత కాస్త కోలుకుంది.
