సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్నటి లాభాలు నుండి తేరుకోకముందే దేశీయ స్టాక్ మార్కెట్ నేడు, మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం ట్రేడ్ ముగిసేవరకు నష్టాలను చవి చూసింది, సెన్సెక్స్ 492.70 పాయింట్స్ నస్టపోయి 77,235 .46 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా అదేబాటలో 132.75 పాయింట్స్ నష్టపోయి 24, 154.90 వద్ద ముగిసింది.
