సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్ కి నేడు, శనివారం భీమవరంకి చెందిన ప్రముఖ సినీ నిర్మాత మిస్టర్ పెళ్ళాం, చంద్రముఖి పేమ్.. గవర శేషగిరి రావు వారి కుమారుడు గవర రాహుల్ పేరు మీద 16 గ్రాముల బంగారం శ్రీ అమ్మవారికి కానుకగా అందించారు.. వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు అందించారని ఆలయ ధర్మకర్తలు చైర్మెన్, బొండాడ నాగ భూషణం, సభ్యులు రామాయణం రామాయణం, శ్రీనివాస్ ఉదిశి మీనాక్షి పాపోలు ఏడుకొండలు శేష వస్త్రం,ప్రసాదం ఫోటో అందించారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
