సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రీ దేవి శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా నేడు, గురువారం ఉదయం అన్నదానం కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. నూతనంగా చార్జ్ తీసుకొన్న ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి హరి సూర్య ప్రకాష్ ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్ ఉదిసి మీనాక్షి అతికెల ఆంజనేయ ప్రసాద్ గుసిడి శిరీష కారెంపూడి ఆదిలక్ష్మి అరసవల్లి సుబ్రహ్మణ్యం మిర్తిపాటి గున్నేశ్వరరావు మల్లువలస లక్ష్మి నిర్మల గొంతెన రమణ యండ సత్యవతి ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు పాపోలు ఏడుకొండలు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *