సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ అమెరికా యుద్ధం మరల ప్రారంభం కావడంతో నేడు, బుధవారం అంతర్జాతీయంగా బెంట్ ముడిచమురు ధర 95.2 డాలర్స్ కు పెరిగిపోయింది. భారత్ లో వరుసగా 3 రోజులు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల పరంపర కొనసాగిస్తున్నాయి. నేడు, బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 683 పాయింట్స్ నష్టపోయి 76, 261 వద్ద ముగిసింది ఇక నిఫ్టీ కూడా ఏకంగా 226 పాయింట్స్ నష్టపోయి 23,827 వద్ద ముగిసింది.
