సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇదేందిరా? బయ్యి! ప్రక్క రాష్ట్రములో ఆంద్రోళ్ళు ఇలా తయారయ్యారు. ఇవేం లోకల్ ఎన్నికలురా!బైయి.. గొడవలు కత్తులు.. దాడులు .. నామినేషన్స్ గుంజుడు.. లాగుడు ..గుంజుడు.. లాగుడు.. తెలంగాణే బెటర్ బయ్యి! తెలంగాణలో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ పండుగ సమయంలో అందరూ కలిసిపోయే సంస్కృతి ఉందని, అదే కల్చర్ ఏపీలో కూడా రావాలని ఆయన ఆకాంక్షించారు. అంటూ తెలంగాణాలో వేదికపై నుండి మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత వి. హనుమంతరావు చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అయ్యి ఏపీ లో మునిసిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలలో దుశ్శాసన పర్వాన్ని దేశానికీ చూపిస్తూ , ఆంధ్ర రాజకీయాలను నవ్వులపాలు చేస్తున్నాయి. హనుమంతరావు చేసిన వ్యాక్యలు ఫై సీఎం చంద్రబాబు తాజగా స్పందించారు. ఆయన అన్న మాటలను తనకు బాధ కలిగించాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 3న్నర దశాబ్దాలు సీఎంగా, ప్రతిపక్ష నేతగా ఎంతో కాలం పని చేశానని కానీ .. ఎప్పుడూ తనపై ఇలాంటి ముద్ర పడలేదని చంద్రబాబు అన్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రతిష్ట ఇంతలా దిగజారిపోవడానికి ఎవరు? కారణమని అన్నారు. తాను .మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయం చేశానని… అప్పట్లో ప్రధాన రాజకీయ పార్టీగా, అధికార పార్టీగా ఉన్నప్పుడు కూడా తనపై ఎప్పుడూ ఎలాంటి మచ్చ రాలేదని చంద్రబాబు అన్నారు.. పరోక్షంగా వైసీపీ నేతలపై ప్రశ్నలు సంధించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *