సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానం ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్న సంగతి ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలం సృష్టించింది.. ఆ విమానం నడుపుతున్న భారత్ కు చెందిన పైలట్ స్మిత్ మచ్చార్‌పై ఒమెన్ దేశానికీ చెందిన కో-పైలట్ దాడి చేయడంతో విమానం అదుపుతప్పి వేగంగా కిందికి దూసుకెళ్లింది. అయితే పైలట్ ఒక ప్రక్క కత్తి పోట్లకు గురి అవుతూ కో పైలట్ తో పోరాడుతూ విమానాన్ని సౌదీ అరేబియాలో దింపేసి సుమారు 180 మంది ప్రయాణికుల ప్రాణాలు ( వీరిలో 150 మంది పైగా ఇజ్రాయిల్ కు చెందిన యూదులు) కాపాడారు. ఆయనకు కో పైలట్ ను బందించడంలో కొందరు ప్రయాణికులు కూడా సహకరించారు. భారత్ కు చెందిన పైలట్ స్మిత్ మచ్చార్ కాపాడిన తీరు కు ఆయన తెగువకు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ‘రియల్ హీరో’ అని నీకు మా దేశం రుణపడి ఉందని ప్రశంసలతో ముంచెత్తారు. దీని వెనుక తమ దేశస్తులను పగబడిన ఉగ్ర’ కుట్ర ఉందని వారిని వదలం అన్నారు. ప్రధాని మోడీ స్మిత్ మచ్చార్ ను చూసి భారత్ గర్వపడుతుందని ట్విట్ చేసారు. అమెరికా ప్రసిడెంట్ ట్రంప్ కూడా 180 మంది ని కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్ నిబ్బద్దత ను సాహసం అందరికి ఆదర్శం అన్నారు. పైలట్ స్మిత్ మచ్చార్ ఒక ప్రక్క కత్తితో దాడి జరుగుతున్నా నేపథ్యంలో విమానం హైజాక్ గురి అయ్యిందని సందేశం పంపించి అలర్ట్ చేసారు, . వృత్తిరీత్యా దంత వైద్యుడైన ఆయన విమానంలో ఉన్న ఏకైక వైద్య నిపుణుడిగా గాయపడిన పైలట్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. ఈ సహస గాధాఫై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
