సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలు చేర్పులు, మార్పులతో పార్టీ రీజనల్, కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను కేంద్ర కార్యాలయం ప్రకటించింది. వైఎస్సార్సీపీ అనుబం ధ విభాగాల కో–ఆర్డినేటర్గ గా డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని పార్టీ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్ గా నియమించారు. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్, ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డికి సహాయకారిగా చెవిరెడ్డి వ్యవహరిస్తారని పార్టీ తెలిపింది. ఇక . పార్టీలోని 23అనుబంధ విభాగాల రాష్ట్ర కో ఆర్డినేటర్గా అత్యంత కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల వారు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు జాబితా ప్రకారం..
శ్రీకాకుళం , పార్వతీపురం, అల్లూరి జిల్లాల కోఆర్డినేటర్గా బొత్స సత్యనారాయణ.. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల కోఆర్డినేటర్గా వైవీ సుబ్బారెడ్డి..
కాకినాడ, తూగో, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా పిల్లి సుభాష్, మిథున్ రెడ్డి, , కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా మర్రి రాజశేఖర్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కోఆర్డినేటర్లుగా బీద మస్తాన్రావు, భూమన కరుణాకర్రెడ్డి, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల కోఆర్డినేటర్లుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి , అన్నమయ్య , చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల కోఆర్డినేటర్గా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కర్నూ లు, నంద్యా ల జిల్లాల కోఆర్డినేటర్లుగా ఆకేపాటి అమరనాథ రెడ్డి. నియమితులయ్యారు.జిల్లా అధ్యక్షుల జాబితా ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాకు మాజీ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథ రాజు, ఏలూరు జిల్లాకు మాజీ మంత్రి – ఆళ్ల నాని యధాతధంగా కొనసాగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *