సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో గునుపూడిలోని, పవిత్ర పంచా రామం గా ప్రసిద్ధి పొందిన శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవాలయంలో మహిమానిత శ్రీ సోమేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్డు జడ్జీ, ఊటూకూరి శ్రీనివాస్, దంపతులు ఆలయ మర్యాదలతో దర్శించుకొని ప్రత్యక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తలు పాల్గొనగా, దర్శనాంతరం అర్చకులు వేద ఆశీర్వాదం చేయగా, జ్ఞాపిక, ప్రసాదం అందజేయటమైనది అని కార్యనిర్వహణాధికారి, ఎం అరుణ్ కుమార్ తెలియజేసారు. .
