సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహారాష్ట్ర లోని షిర్ది – నాసిక్ హైవే ఫై నేడు శుక్రవారం ఉదయం ట్రాక్ , బస్సు ఢీ కొన్న ఘోర ప్రమాదంలో 10 మంది భక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ప్రాధమిక సమాచారం ప్రకారం వేగంగా వచ్చిన ట్రాక్ బస్సు ను ఢీ కొట్టడంతో బస్సు తిరగబడి ఘోర ప్రమాదం జరిగిందంటున్నారు. ప్రయాణికుల వివరాలు .. ఇంకా పూర్తీ సమాచారం తెలియవలసి ఉంది.
