సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని నేడు, మంగళవారం బీజేపీ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాలు నేపథ్యంలో వచ్చిన పలువురు కేంద్ర, రాష్ట్ర స్థాయి బీజేపీ పార్టీ ప్రముఖులు శ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకొని, అస్సిసులు పొందారు. ఆలయ మర్యాదలతో శ్రీ అమ్మవారి జ్ఞాపికలు అందుకొంటున్నారు. రాష్ట్ర బీజేపీ అడ్జక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస వర్మ తో పాటు తదితర కేంద్ర, రాష్ట్ర స్థాయి నేతలకు దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మెన్ మానేపల్లి నాగేశ్వర రావు లు శ్రీ అమ్మవారి శేష వస్త్రాలు, జ్ఞాపికలు అందజేశారు.
