సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు మంగళవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సంద్భరంగా శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు గవర్నర్, అబ్దుల్ నజీర్‌కు అసెంబ్లీ ప్రాంగణంలో స్వాగతం పలకటం జరిగింది. తదుపరి గవర్నర్ శాసన సభ, మరియు శాసనమండలి .. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం శాసనమండలి చైర్మెన్ గా కొయ్యే మోషేను రాజు ఆయన ప్రక్కన అస్సినులు కావడం జరిగింది. గవర్నర్ ప్రసంగం తదుపరి నేటి నుండి శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి (update photo)
