సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, గురువారం చైత్ర పౌర్ణమి సందర్భముగా ప్రజల సుఖ సంతోషాలు కోసం శ్రీ అమ్మవారి కరుణ కోసం వేద పండితులు ‘చండి హోమం‘ ను ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమం లో ధర్మకర్తల మండలి సభ్యులు, దేవాలయ సహాయ కమిషనర్ భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
