సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నేడు, ఉదయం మాజీ పంచాయితీ ప్రెసిడెంట్ కొట్టు సత్యనారాయణ ( బాబులు) అనారోగ్యంతో మరణించినందున నేపథ్యంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు తుందుర్రు గ్రామంలో వారి నివాసానికి వెళ్లి కొట్టు బాబులు పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించారు. ఆయన తుందుర్రు గ్రామానికి చేసిన సేవలు అమూల్యమని కుటుంబ సభ్యులను పరామర్శించారు
