సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 2వ పట్టణంలో 4దశాబ్దాలు పైగా యనమదుర్రు కాల్వ గట్టుపై (డి ఎన్ ఆర్ కాలేజీ రూటు)వెలసి పూజలు అందుకొంటున్న ప్రసిద్ధ.. మహిమానిత్వ శ్రీ దుర్గ లక్ష్మి అమ్మవారి దేవాలయంలో నేడు, శుక్రవారం శ్రీ అమ్మవారు భక్తులకు పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు , పువ్వులుతో ప్రత్యేక అలంకరణతో‘శ్రీ శాఖంబరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేషంగా వచ్చిన భక్తులకు దేవాలయంలో శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు అన్నసమారాధన కూడా నిర్వహించారు.
