సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి స్థానిక భక్తులు కే సాయి విశాల్ వర్మ వారు 10 గ్రాముల బంగారం కానుకగా అందజేశారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రధానర్చుకులు మద్దిరాల మల్లికార్జున శర్మ వారిచే శ్రీ అమ్మవారికి పూజలు నిర్వహించారు, తదుపరి ఆలయ సహాయ కమిషనర్ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ వారికీ ప్రసాదాలు శేషవస్త్రం అందజెయ్యడం జరిగింది,
