సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకొన్న హైదరాబాద్ కు చెందిన భక్తులు డాక్టర్ నందుపు వెంకటేశ్వరరావు విజయలక్ష్మి దంపతులు ( Metrochem api pvt Ltd హైదరాబాద్) వారు సుమారు 5 లక్షల రూపాయల ఖర్చుతో శ్రీ అమ్మవారి అబివృద్ది పనులు చేయుటకు తమవంతు సహకారం అందిస్తామని ఆలయ సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ యర్రంశెట్టి భద్రాజీ కి ఆలయ ధర్మకర్త రామాయణం సత్యనారాయణ కి హామీ ఇచ్చారని తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ పూజాది కార్యక్రమములు నిర్వహించారు. వారికీ ఆలయ మర్యాదలతో సత్కరించి ప్రసాదములు అందచేసారు.
