సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో సుదీర్ఘ కాలంగా సాక్షి టివి రిపోర్టర్ గా పనిచేస్తున్న రవి సతీమణి మరణించిన నేపథ్యంలో అయన స్వగ్రామం పాలకోడేరు మండలం గొరగన మూడిలో రవి సతీమణి భౌతిక కాయానికి రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు పుష్ప మాలలు వేసి రవి కుటుంబానికి సంతాపం తెలియజేసారు, చిన్న వయస్సులో ఆమె మరణం ఆ కుటుంబానికి చాలా బాధాకరం అన్నారు, ప్రముఖులు మీడియా మిత్రులు కూడా సంతాపం తెలుపుతున్నారు, మన సిగ్మా ఆన్ లైన్ న్యూస్ తరపున మీడియా సోదరుడు రవి కుటుంబ సబ్యులకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *