సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నేడు, ఆదివారం ఉదయం గొల్ల తిప్ప రోడ్డులో (యన్మదుర్రు కాల్వ గట్టు వారంట ఉన్న ఇళ్లవద్ద ) శ్రీ లక్ష్మి కనకదుర్గమ్మ దేవాలయం సమీపంలో విజయ్ అనే వ్యక్తి ఆగంతకులు చేతిలో దారుణ హత్య కు గురయ్యాడు. ఇతను గతంలో జరిగిన ఒక హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాడని భావిస్తున్నారు. 2 టౌన్ పోలీసులు మృత దేహాన్ని పోస్ట్ మర్థం కు తరలించి కేసు విచారణ ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *