సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా 2000 రెండు వేల రూపాయల నోట్ల మార్పి డికి గడువు దగ్గరపడింది. ఇంకా నోట్లు మార్చుకోనివారు ఎవరైనా ఉంటె బ్యాంకుల్లో మార్చుకోవడానికి ఆర్బీఐ (RBI) ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. అంటే ఇంకా కేవలం ఐదు రోజులే ఉంది. ఆర్బీఐ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను ఉపసంహరిం చుకున్న సంగతి తెలిసిందే.
