సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని 6వ వార్డు లో “39 లక్షలు ప్రభుత్వ నిధులతో గాదిరాజు వారి వీధిలో నూతనంగా నిర్మాణం చేసిన సీసీ రోడ్డును నేడు, శుక్రవారం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. ఆయన స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుస్తుకొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో డాక్టర్ వేగిరాజు రామకృష్ణంరాజు,మేడిది జాన్సన్, గూడూరి ఉమాబాల , కోడె యుగంధర్ తదితర వైసిపి నేతలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *