సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘ పరిధిలో స్థానిక బుధవారం మార్కెట్ ప్రాంతం నందు గల డిస్ట్రిబ్యూషన్ మెయిన్ రిపేరు పనులు నేడు, గురువారం అత్యవసరంగా జరుగుచున్నందున 1 నుండి 5వ వార్డులు, మరియు 18 నుండి 22వ వార్డులు మరియు 28వ వార్డులకు ఈరోజు మరియు రేపు అనగా 19-10-2023 సాయంత్రం మరియు 20-10-2023 ఉదయం మంచినీటి సరఫరా జరగదు. కావున ప్రజలందరూ మంచినీటిని పొదుపుగా వాడుకుని పురపాలక సంఘానికి సహకరించవలసినదిగా కమిషనర్,ఎం శ్యామల మీడియాకు విడుదల చేసిన తాజా ప్రకటనలో కోరారు
