సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీక మాసోత్సవములలో భాగంగా మొదటి రోజు అయిన ఈ రోజు వేలాది భక్తులు ఉచిత సర్వ దర్శనము చేసుకొన్నారు. అయితే ప్రత్యేక దర్శనంకు ఏర్పాటు చేసిన టికెట్స్ ద్వారా రూ.11,400/లు, స్వామివారికి పూజా రుసుముల ద్వారా రూ.27,564/లు, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.2,820/లు మొత్తం రూ.41,784 లు ఆధాయం వచ్చి యున్నది.( హుండీ ఆదాయం కాకుండా) అని కార్యనిర్వహణాధికారి, డి రామకృష్ణరాజు ఒక ప్రకటనలో తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *