సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా రైళ్లు ప్రయాణికులకు శుభవార్త!తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే సేవలందిస్తున్న 10 ప్రత్యేక రైళ్లను ఈ డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. పొడగింపు రైళ్ల జాబితాలో భీమవరం మీదుగా నడుస్తున్న హైదరాబాద్-నర్సాపూర్ , కాకినాడ-లింగంపల్లి ప్రత్యేక రైళ్లు కూడా ఉండటం గమనార్హం.. సికింద్రాబాద్-తిరుపతి (07482) రైలు ఈ నెల 4 నుంచి 25వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *