సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు లో పర్యటన ఖరారు అయిన నేపథ్యంలో సీఎం జగన్ పాల్గొనే బహిరంగ సభ కోసం దెందులూరు, మల్కాపురం ప్రాంతాల్లోని స్థలాలను cmప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జి కారుమూరి సునీల్ కుమార్ తదితరులు పరిశీలించి తగిన ఏర్పాట్లకు అధికారులకు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *