సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈసారి తెలుగు వారి సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజైతే వాటిలో భీమవరం బ్రాండ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘హనుమాన్’ మాత్రమే ఇప్పటి కి పాన్ ఇండియా సినిమాగా దేశవ్యాప్తంగా పలు థియేటర్లలో రన్ అవుతూ కలెక్షన్స్ లో 300 కోట్ల రూపాయలు సినిమాగా నిలచింది. అయితే మహేశ్, వెంకటేశ్, నాగార్జున సినిమాలు ఇప్పటికే ఓటిటి కి ఒకదాని వెంట ఒకటి వచ్చేసాయి. అయితే చాల మంది ప్రేక్షకుల ద్రుష్టి హనుమాన్ మీద ఉంది.. వారి కోరిక కూడా కాస్త ఆలస్యంగా మార్చి 2వ తేదీ నుండి జీ5 సంస్థ ఓటిటి ప్లాట్ పారం వీక్షించే అవకాశం కలిపిస్తుంది. హనుమాన్ సినిమా మార్చి 2 నుంచి అన్ని ప్రముఖ భాషల్లోస్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది.
