సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం 3 టౌన్ లోని నరసాపురం పార్లమెంట్ కార్యాలయం నందు జరిగిన BJP ఆవిర్భావ దినోత్స వేడుకలలో భారీగా పాల్గొన్న బిజెపి కార్యకర్తలు అభిమానులు బిజెపి జెండాను ఎగురవేసి జెండా వందనం సమర్పించారు ఈ కార్యక్రమంలో పీవీ రంగారావు అరసవెల్లి సుబ్రహ్మణ్యం రాట్నాల సత్యనారాయణ కోడె నరసింహ ఓబిలి శెట్టి ప్రసాద్ కురెళ్ళ నరసింహారావు అరసవిల్లి మణికంఠ తోట గంగరాజు శనగవరపు గోవర్ధన అన్ని మండలాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అన్ని మండలాల్లో భారీ ఎత్తున నిర్వహించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *