సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన యంగ్ హీరో తేజ సజ్జ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ కు ‘మిరాయ్’ సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా మూవీ టైటిల్ గ్లింప్స్రి కూడా నేడు, గురువారం రిలీజ్ చేశారు. నిజంగా హాలీవుడ్ సినిమా ట్రైలర్ చూస్తున్న అనుభూతి కలిగింది. భారతీయ చరిత్రలో సామ్రాట్ అశోక చక్రవర్తి భవిషత్తు గ్రంధానికి భూమి మీద 9 మంది యోధులను రక్షణగా నిమయమించిన కదంశంతో తీస్తున్న ఈ సినిమా కధనం, సన్నివేశాలు గ్రాఫిక్స్ సాంకేతిక ఆసక్తిని రేకేతించేలా ఉన్నాయి. ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘మిరాయ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో తేజ సూపర్‌యోధగా కనిపించబోతున్నారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ లో విడుదల కానుందని ప్రకటించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *