సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గ్రంధి శ్రీనివాస్ నేడు, సోమవారం స్థానిక పొట్టి శ్రీరాములు గర్ల్స్ హైస్కూల్ లో ఏర్పటు చేసిన 20 వ వార్డు పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. తదుపరి నియోజకవర్గంలో పోలింగ్ బూత్ లలో ఓటింగ్ సరళిని గమనించడం జరిగింది.
