సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఉదయం అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం 9:27 గం టల సమయం లో సెన్సెక్స్ 142 పాయింట్ల లాభం తో 75,552 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు లాభపడి 23,003 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.09 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ -30 సూచీలో జేఎస్డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, కోటక్ మహీం ద్రా బ్యాం క్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్,సన్ఫార్మా , ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాం క్, ఎల్ అం డ్ టీ, విప్రో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *