సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా ప్రజలు తమ భవిషత్తు ను నిర్ణయించే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల మెజారిటీ ని పరీక్షిస్తున్నారు ఎన్డీయే కూటమి ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. తాజా గా పోస్టల్ బ్యాలెట్ పూర్తీ అయ్యి మొదటి రౌండ్ కూడా పూర్తీ అయ్యే సమయానికిఇప్పటికే దేశ వ్యాప్తంగా 286 స్థానాలలో ఎన్డీయే కూటమి ముందంజలో ఉంది.దానికి నువ్వా నేనా అన్న పోటీగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా 230 స్థానాలలో మిగతా పార్టీలు 17 స్థానాలలో లీడింగ్ లోఅదే సమయంలో ఇండియా కూటమి కూడా గట్టి పోటీ ఇస్తోంది వారణాసి లో మొదటి రౌండ్ పూర్తీ అయ్యే సమయానికి ప్రధాని మోడీ తన సమీప అభ్యర్థి కన్నా 6వేలు పైగా ఓట్ల వెనుకబడి ఉండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *