సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ లో ఎన్డీఏ కూటమి ప్రభంజనంలో అత్యంత కీలక పాత్రధారి జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం లో 70, 354 ఓట్ల మెజారిటీ తో తన సమీప వైసీపీ అభ్యర్థి వంగ గీత ఫై ఘనవిజయం సాధించారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాలలో కూడా అభ్యర్థులు ఘన విజయం సాధించడం తో జనసేనాని సూపర్ హీరోగా నిలబడ్డారు. 2019 లో భీమవరం గాజువాక 2 స్థానాలలో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ 5 ఏళ్ళు తిరిగేసరికి పార్టీ పోటీ చేసిన 21 స్థానాలలో 100 శాతం ఫలితాలు సాధించడం రాజకీయాలలో అపూర్వ ఘట్టంగా భావించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *