సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఊహించని విధంగా దేశ చరిత్రలో లోక్‌సభ స్పీకర్ ఎన్నిక అనివార్యం కావడంతో..ఇండియా కూటమి ఎత్తుగడలు వేస్తుండడంతో .. తన దగ్గర ఉన్న ఎన్డీయే సభ్యుల బలంలో జపింగ్ జిలానీలు ఉండే అవకాశం ఉండాలి కాబ్బటి స్పీకర్ ఎన్నికలో పరువు పోతుందని భావించిన బీజేపీ అగ్ర నాయకత్వం కాస్త దిగివచ్చి ముందుచూపుగా ప్రత్యర్ద్ అయినప్పటికీ వైసీపీ అధినేత జగన్ ను తమ స్పీకర్ అభ్యర్ధికి మద్దతు ఇవ్వవలసినదిగా అభ్యర్ధించడం దానికి జగన్ సానుకూలంగా స్వాందించడం దేశ రాజకీయాలలో సంచలనం రేపింది. దీనితో వైసీపీ లోక్ సభ ఎంపీల బలం 4 ఓట్లు కలిపి ఎన్డీఏ బలం 297కు పెరిగిపోయింది. దీనితో రాజ్య సభలో వైసీపీ కి ఉన్న 11 మంది ఎంపీల బలం కూడా బీజేపీ కి తోడు కానుంది అని రూఢి అయ్యింది. అంటేమొత్తం 15 మంది ఎంపీల బలం తో ఎన్డీయే కు జగన్ మద్దతు ఇస్తున్నారు. ఇది ఒక రకంగా ఏపీలోని టీడీపీ జనసేన పార్టీలకు కూడా మింగుడుపడని విషయం. టీడీపీ కి రాజ్యసభలో అసలు ఒక్క ఎంపీ కూడా లేకపోవడం ప్రధాని మోడీ కి జగన్ అవసరం ఇంతకీలకమో మరోసారి రుజువు అయ్యింది. జగన్, తన ఆగర్భ శత్రువు కాంగ్రెస్ కు ఇప్పటికి దూరంగా ఉండటం గమనార్హం. బీజేపీ బలం 240 స్థానాలు మాత్రమే..మ్యాజిక్ ఫిగర్ 272కి 32 స్థానాలు తక్కువగా ఉన్నాయి.. దీంతో.. టీడీపీ 16 ఎంపీలు , జేడీయూ12 ఎంపీలు ఎన్డీయే కు కీలకం. తాజగా వైసీపీ 15 ఎంపీలు కూడా అత్యంత కీలకం.. కేంద్రం లోని అధికార బీజేపీ పార్టీ లో ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని పోవడం చిత్రం.. భళారే విచిత్రం
