సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలోని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు గారి కుమారుడు కొయ్యే చిట్టిరాజు 2023 సంవత్సరం సివిల్స్ విజేతగా నిలిచిన సందర్భంగా శాసన మండలి చైర్మన్ కొయ్య మోషేను రాజు సమక్షంలో ఆయన క్యాంప్ కార్యాలయం లో మాజీ శాసన సభ్యులు, ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి కొయ్యే చిట్టిరాజు కి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
