సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఉప విద్యాశాఖ అధికారులు మరియు మండల విద్యాశాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ వారి యొక్క ఆదేశాల ప్రకారము జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందు వలన రేపు అనగా 20.07.2024 న జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ప్రవేటు యాజమాన్యం లోని పాఠశాలలకు తప్పనిసరిగా సెలవు ప్రకటించడమైనది. ఈ యొక్క సెలవు Compensation చేయుటకు తేదీని త్వరలో ఉత్తర్వులు జారీ చేయబడును. అని ఆదేశాలు జారీ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *