సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారిని నేడు, సోమవారం ఉదయం దర్శించుకొన్న ప్రముఖ బిస్కేట్స్ హోల్ సేల్ వ్యాపారి , వెన్నెంశెట్టి లక్ష్మణరావు, లక్ష్మి దంపతులు,వారి కుటుంబ సభ్యులు శ్రీ అమ్మవారికి కానుకగా 24 గ్రాములు బంగారంను ( అక్షరాల మూడు కాసులు బంగారం )శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానమునకు అందచేశారు ఈ కార్యక్రమం లో ఆలయం సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వాహణాదికారి బుద్ధ మహా లక్ష్మి నగేష్ ,వారికి సత్కారం చేసారు, దేవస్థానం అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *