సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుప్రీం కోర్ట్ ఎస్సీ రిజెర్వేషన్స్ వర్గీకరణ పై ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దీనితో ఇక ముందు ఎస్టీ లు ఇబ్బందులు తప్పవని నినదిస్తూ.. భీమవరం 2 టౌన్ ప్రధాన చౌరస్తా లోని అంబెడ్కర్ విగ్రహం వద్ద గత గురువారం రాత్రి పట్టణంలోని ‘మాల సంఘాల జేఏసీ’ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో చీకటిపల్లి మంగరాజు, గంటా సుందర్ కుమార్, ఏలేటి న్యూటన్, మండ బాలకృష్ణ, గుమ్మపు సూర్య వరప్రసాద్, కోరం ముసలయ్య, ఏలేటి న్యూటన్, పాలపర్తి జోనా, మరపట్ల మునియ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *