సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపటి మంగళవారం నుండి అక్టోబర్ నెల ప్రారంభమవుతుంది. అయితే ఈనెల నుండి మ్యూ చువల్ ఫండ్స్, ఆధార్ కార్డ్,ర్డ్ టీడీఎస్, స్మాల్ సేవింగ్ స్కీ మ్, డెబిట్ కార్డ్,ర్డ్క్రెడిట్ కార్డులకు సంబంధించిన నియమాలలో చాలా మార్పులు జరగనున్నాయి. వాటిలో ముఖ్యమైనవి”ఆధార్ నెంబర్కు బదులుగా ఆధార్ఎన్రోల్మెంట్ ఐడీని వెల్లడింల్ల చడానికి సంబంధించిన నిబంధనను నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ రూల్ అక్టోబక్టో ర్ 1 నుంచే అమలులోకి వస్తుం ది. కాబట్టి ఎవరైనా ఆదాయపు పన్ను రిటర్నలు దాఖలు చేస్తున్నప్పుడు.. పాన్ కేటాయింపు పత్రాలలో తమ ఆధార్ ఎన్రోల్మెంట్ తో పాటు ఆధార్ ఐడి తెలుపవలసిన అవసరం లేదు; ఇంకా సక్రమం గా లేని పబ్లిక్బ్లి ప్రావిడెం ట్ ఫండ్ (PPF )అకౌం ట్స్, సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీసుల ద్వారా పనిచేసే ఇతర చిన్న పొదుపు పథకాల క్రమబద్ధీకరణ కోసం కొత్త నియమాలు అమలులోకి వస్తాయి. కేంద్ర బడ్జెట్ 2024లో ఆదాయపు పన్ను కు సంబంధించిన చేసిన మార్పులు అన్ని రేపటి నుండి అమలులోకి వస్తాయి. . జీవిత బీమా పాలసీ,,లాటరీ టిక్కెట్ల విక్రయంపై జీఎస్టీ టాక్స్, కమిషన్ లేదా బ్రోకరేజీ చెల్లిం పులు, పెరుగగా అద్దెచెల్లిం పులు వంటి వాటికి సంబం ధించిన టీడీఎస్ రేట్లు తగ్గుతాయి.
