సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు, సోమవారం గ్రామా గ్రామాన ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. నేటి నుండి అంటే ఈనెల 14వ తేదీ నుంచి 20 వరకు పల్లె పండుగ–పంచాయతీ వారోత్సవాలను అధికారుల సమన్వయంతో నిర్వహించాలని ఆదేశించారు. ప . గో జిల్లాలో 423 పనులను రూ.51.03 కోట్ల వ్యయంతో చేపట్టనుట్టన్నామని, వీటిలో 351 సీసీ రోడ్లకుడ్ల రూ.41.94 కోట్లు, 5 బీటీ రోడ్లకు రూ.2.46 కోట్లు, 67 సీసీ డ్రెయిన్లకున్ల రూ.6.63 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రతి పంచాయతీ పరిధిలో ఈ ఏడాదిలో చేసే అభివృద్ధి పనులకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *