సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ నేడు, గురువారం భీమవరంలోని స్థానిక బుధవారం మార్కెట్, మరియు పాత బస్టాండ్ మరియు అడ్డ వంతెన దగ్గర ఉన్న మొత్తం 3 అన్నా క్యాంటీన్లను మునిసిపల్ కమిషనర్ కే రామచంద్ర రెడ్డి గారు ఆకస్మిక తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో భాగంగా ప్రభుత్వం అందజేస్తున్న అన్న క్యాంటీన్ భోజన పథకం సరిగ్గా అమలయ్యేలా చూసుకోవాలని మున్సిపల్ అధికారులకు మరియు క్యాంటీన్ సూపర్వైజర్లకు తగు సూచనలు జారీ చేశారు మరియు అదే విధంగా సంబంధిత వర్కర్లు ఓకే డ్రెస్ కోడ్ లో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. బోజనమ్ చేస్తున్న పేదలను అన్నము కూరలు ఎలా ఉన్నాయని , ఉదయం టిపిన్స్ ఎలా ఉంటున్నాయి ?అని స్వయంగా అడిగి తెలుసుకొన్నారు. వారు చెప్పిన కొన్ని సూచనలను నోట్ చేసుకొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *