సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు నియోజకవర్గము లోని కిడ్నీ రోగుల కోసం .. సమాజ హితం కోసం లయన్స్ క్లబ్స్ చేస్తున్న సామాజిక సేవలనుఅందుబాటులోకి తీసుకువచ్చేందుకు అత్తిలి లో లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న డయాలసిస్ సెంటర్ కు 75 లక్షలు రూపాయలు కేంద్ర నిధులు సమకూర్చిన స్థానిక ఎంపీ మరియు కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస వర్మ ను భీమవరంలోని ఆయన కార్యాలయంలో తణుకు ఎంఎల్ఏ రాధాక్రిష్ణ , మరియు లయన్స్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, గట్టిo, మాణిక్యాలరావు మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *