సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవస్థానం ఆవరణలో నేడు, మంగళవారం అమావాస్య సందర్భంగా..శ్రీ అమ్మవారి భక్తుల కు సుఖశాంతులు కలగాలని , లోక కళ్యాణార్ధం ఆలయ అర్చకులు వేద పండితులు చండి హోమం ఘనంగా నిర్వహించారు. 45 మంది దంపతులు ఈ హోమం లో పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *