సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో నేడు, మంగళవారం మాజీ ముఖ్య మంత్రి స్వర్గీయ YS రాజ శేఖర్ రెడ్డి గారి 76 వ జయంతి సందర్భంగా తాడేరు రోడ్ లోని సెంటర్ లో భారీ YSR విగ్రహం వద్ద శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు మరియు భీమవరం నియోజక వర్గం ఇంచార్జ్ చినిమిల్లి వెంకట్రాయుడు నివాళులు అర్పించారు అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కామన నాగేశ్వరరావు ,ఎంపిపి ,పేరిచెర్ల నర్సింహ రాజు , A S రాజు , మేడిది జాన్సన్, కోడె విజయ లక్ష్మి, కోడె యుగంధర్, బోకూరి విజయ రాజు తదితరులు పాల్గొన్నారు.
