సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘానికి సంబంధించి స్థానిక నీటి సరఫరా ప్రధాన విభాగానికి చెందిన క్లియర్ వాటర్ సంపు శుభ్రపరుస్తున్న నేపథ్యంలో రేపు శనివారం (19- 7- 2025) సాయంత్రం 6 గంటలకు వచ్చే మంచి నీటి సరఫరా ను పట్టణంలోని 7 రిజర్వాయర్ ల పరిధిలో ( AMC , దుర్గాపురం, శ్రీరామ్ పురం,ASR నగర్, బ్యాంకు కాలనీ,గునుపూడి, బిసి కాలనీలలో) నిలిపివెయ్యడం జరుగుతుందని కావున ప్రజలందరూ మంచి నీటిని పొదుపుగా వాడుకుని పురపాలక సంఘానికి సహకరించాలని కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
