సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత రాత్రి ఢిల్లీ బయలు దేరిన ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు, సోమవారం ఉదయం తన పర్య టనలో భాగం గా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ నుంచిఉద్యోగాల కోసం ఇతరదేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో AI సెంటర్ ఆఫ్ఎక్స లెన్స్ , డేటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. దీనితో భవిష్య త్తులో ఆం ధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని విజ్ఞప్తి చేసారు. అలాగే రాష్ట్రంలో వలస కార్మికులకు కార్మి కులకు ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులతోపాటు నిధులు మం జూరు చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఏపీ అభివృద్ధి కి కేంద్ర మంత్రి జై శంకర్ తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *